BiblBasics

మార్గదర్శితో • 15 పాఠాలు • 13,083 మంది విద్యార్థులు

బైబిల్ కోర్సు పరిచయం

బైబిల్ ప్రాథమికాంశముల కు స్వాగతం!

ఇది 15పాఠాల కోర్సు.ఈ కోర్సు బైబిల్ యొక్క ముఖ్యాంశాలను మరియు మీ కోసం దేవుని సందేశమును తెలియజేస్తుంది.

ప్రతి పాఠం తరువాత ప్రశ్నలుఉంటాయి.మార్గదర్శకుడుఅందుబాటులో ఉన్నప్పుడు, అతడు మీ సమాధానాలను తనిఖీ చేస్తారు.దాని తరువాత మీకేమైనా ప్రశ్నలున్నట్లయితే అతనిని అడిగి తెలుసుకోవచ్చు.మీరు దేవునికి ఇంకా దగ్గరగా చేరువవటానికి ఈ కోర్సు సహాయపడుతుందని, మరియు దీని ద్వారా మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాము.

మీరు అధ్యయనం చేసే ప్రతిసారి కేవలం ఒకటి లేదా రెండు పాఠాలుమాత్రమె సమర్పించమని మేము మీకు సూచిస్తున్నాము. ఇలా చేయడం వలన ఆధ్యాత్మిక పాఠాల గురించి లోతుగా ఆలోచించడానికి మీకు వీలవుతుందిమరియు మీకున్న ప్రశ్నల గురించి, మీ ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడటానికి మీ మార్గదర్శకునితో సంబంధాన్ని పెంచుకోండి.

కోర్సు ప్రారంబించండి

;