The Life of Jesus

మార్గదర్శితో • 16 పాఠాలు • 9,730 మంది విద్యార్థులు

‘యేసుజీవిత విధానం’ అనబడే ఈ కోర్స్ కు స్వాగతం! లూకా సువార్త నుండి యేసు జీవితము అనే చిత్రాన్ని చూడండి, ఇది ప్రపంచ చరిత్రలో అనేకమంది చూసిన గొప్ప చిత్రం.

ఇందులో15పాఠాలు ఉన్నాయి,ప్రతి పాఠములో కూడా ఈ చిత్రానికి చెందిన చిన్న భాగము ఉంటుంది. ఆ తదుపరి ప్రశ్నలు కూడ ఉంటాయి.మీకు ఒక ఉపదేశకుడు(మార్గదర్శి) ఉంటాడు, అతడు మీ జవాబులు పరిశీలిస్తాడు, మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే అతడిని మీరు అడగవచ్చు.నేటికాలములో యేసు మీతో ఎలాటి సంబంధం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది.

మీరు అధ్యయనం చేసిన ప్రతిసారీ ఒకటి లేదా రెండు పాఠాలకు మించి సమర్పించవద్దని మేము మీకు సలహా ఇస్తున్నాము. ఇది పాఠాల యొక్క ఆధ్యాత్మిక విషయాల గురించి లోతుగా ఆలోచించడానికి మరియు మీ ప్రశ్నల గురించి మరియు మీ ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడటానికి మీ మార్గదర్శితోసంబంధాన్ని పెంచుకోవడానికి మిమ్మల్ని సహకరిస్తుంది.

కోర్సు ప్రారంబించండి

;